- Friday, Feb 28 2014
- Hits: 12367
తెలుగు వార్తా పత్రికలలో లో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రము నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలను జిల్లా సంచికలలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిలో కొన్ని అంతర్జాలం లో కూడా చదివే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఏ పత్రిక కూడా ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాల వల్ల పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతున్నది. ఆంగ్ల పత్రికల లో ముఖ్యంగా ది హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది.
వికీపీడియా నుండి
![]() | ![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() | ![]() |
Stay Connected with TAGKC
MORE ARTICLES
- ‘హరికథ’కు ఆద్యుడు ఆదిభట్ల Be the first to comment!
- సాహితీచైతన్య సృజనకారులు ఒద్దిరాజు సోదరులు Be the first to comment!
- మానవతా పరిమళ ప్రవాహం సినారె కవిత్వం Be the first to comment!
- హరికథ-ఆవిర్భావం Be the first to comment!
- తొలి తెలుగు శాసనం ఎక్కడ? Be the first to comment!
- తెలుగు సాహిత్యోద్యమనేత సురవరం ప్రతాపరెడ్డి Be the first to comment!
Who's Online
We have 19 guests and no members online