
ఇతిహాసాలు (0)
రామాయణ, మహా భారతము లను ఇతిహాసములు అందురు. "ఇతి-హాస" - అనగా "ఇలా జరిగిందని చెప్పారు" అన్న పదం నుండి "ఇతిహాసం" ఉద్భవించింది. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా వాడారు. భారతీయ సాహిత్యం, సంస్కృతి, ఆలోచనావిధానాలపై వీటి ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ ఇతిహాసాలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. అవి కూడా ఆయా భాషల సాహిత్యంలోను, సంస్కృతిలోను విశేషమైన ప్రాచుర్యం కలిగి ఉన్నాయి.
ప్రాచీన సంస్కృతవాఙ్మయంలో పురాణాలు, ఇతిహాసాలు ఒక కోవకు చెందుతాయి. వేదాలలో చెప్పబడిన మౌలిక విషయాలకు ఇతిహాసాలు అనుబంధ గ్రంధాలని, వేదాలలో ఉన్న సిద్ధాంతాలకు వివరణ పురాణ ఇతిహాసాలలో వివరణ మరియు సోదాహరణ లభిస్తుందని భావింపవచ్చును.
..వికీపీడియా నుండి
Stay Connected with TAGKC
MORE ARTICLES
- ‘హరికథ’కు ఆద్యుడు ఆదిభట్ల Be the first to comment!
- సాహితీచైతన్య సృజనకారులు ఒద్దిరాజు సోదరులు Be the first to comment!
- మానవతా పరిమళ ప్రవాహం సినారె కవిత్వం Be the first to comment!
- హరికథ-ఆవిర్భావం Be the first to comment!
- తొలి తెలుగు శాసనం ఎక్కడ? Be the first to comment!
- తెలుగు సాహిత్యోద్యమనేత సురవరం ప్రతాపరెడ్డి Be the first to comment!
Galleries
Who's Online
We have 30 guests and no members online